Dussehra

Dussehra 2025 దసరా నవరాత్రులు వేళ మీ రాశి ప్రకారం ఈ ఒక్క పని చేస్తే.. దుర్గా దేవి ఆశీస్సులు మీపైనే!

Published on: 29-08-2025

NRI

Dasara Navaratri 2025 Remedies రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ కూడా ఒకటి. సెప్టెంబర్‌ నెలలో (September 22) దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో, శ్రీశైలం (Srisailam) లాంటి క్షేత్రాల్లో శరవన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే.. ఈ దసరా పండుగ నవరాత్రుల సమయంలో కొన్ని ప్రత్యేక పూజలు, పరిహారాలు ఉంటాయి. వ్యక్తిగత జాతకం, గ్రహాల స్థానం, రాశిని బట్టి మారుతూ ఉంటాయి

Sponsored