42

42 బంతుల్లోనే సంజూ శాంసన్ సెంచరీ.. ప్లేయింగ్ XI నుంచి తప్పించే సాహసం చేస్తారా?

Published on: 25-08-2025

Sanju Samson Asia Cup Squad: ఆసియాకప్ 2025లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్‌లో చోటుపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ.. సంజూ శాంసన్ సెంచరీతో సత్తాచాటాడు. కేరళ ప్రీమియర్ లీగ్ 2025లో అతడు 42 బంతుల్లోనే మూడంకెల మార్కును చేరుకున్నాడు. గత మ్యాచులో ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అతడు.. ఈ మ్యాచులో మాత్రం ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. తాను ఏ ప్లేసులోనైనా ఆడగలననే సంకేతాలను టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఇచ్చాడు.

Sponsored