what role will ms dhoni play for csk in ipl 2026

ఐపీఎల్‌ 2026లో ధోని పాత్ర ఏంటి?.. సీఎస్‌కేలో ఆసక్తికర చర్చ

6

Published on: 📅 13 Mar 2026, 05:25 PM
Reporter: 🖊 Anitha Sharma

ఐపీఎల్ 2026 ప్రారంభానికి మరో రెండు వారాలు మాత్రమే ఉండగా చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎంఎస్ ధోని పాత్రపై చర్చ సాగుతోంది. మార్చి 30న సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కొననుంది. ఇప్పటికే జట్టు యువ ఆటగాళ్లు సాధన ప్రారంభించగా ధోని కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సుబ్రమణియన్ బద్రినాథ్ స్పందిస్తూ ధోని పాత్రపై మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Sponsored