suryakumar yadav thanks fans after indias t20 world cup triumph

టీమ్ఇండియా విజయం మీ అందరిదే.. అభిమానులకు సూర్యకుమార్ కృతజ్ఞతలు

10

Published on: 📅 13 Mar 2026, 04:19 PM
Reporter: 🖊 Ramesh Kumar

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ విజయానంతరం అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ఈ ట్రోఫీ కేవలం జట్టు విజయమే కాకుండా యావత్ భారతదేశం గెలుపు అని పేర్కొన్నాడు. అభిమానుల మద్దతు, ప్రార్థనలు తమకు బలంగా నిలిచాయని చెప్పాడు. క్రికెట్ భారతదేశంలో కేవలం ఆట మాత్రమే కాదని, అది ఒక భావోద్వేగమని అన్నాడు. ఈ విజయాన్ని ప్రతి భారతీయుడికి అంకితం చేస్తున్నామని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

Sponsored