టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో టీమ్ ఇండియా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసి కివీస్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అనంతరం భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. బుమ్రా నాలుగు వికెట్లు, అక్షర్ మూడు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని వేగవంతం చేశారు.
టీమ్ ఇండియా మరోసారి విశ్వవిజేత
5
Published on: 📅 09 Mar 2026, 10:29 AM
Reporter: 🖊 Ramesh Kumar