నేడు ముంబైలో WPLలో రెండు ఉత్సాహభరితమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ముంబై, యూపీ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయం సాధించిన యూపీ వారియర్స్ మెరుగైన ప్రదర్శన కోసం సిద్ధమవుతున్నారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ, బెంగళూరు మధ్య రెండవ మ్యాచ్ జరుగుతుంది. టాప్‌లో ఉన్న బెంగళూరు జోరుగా ఉంది. ఫ్యాన్స్ కోసం ఉత్కంఠభరిత, ఆసక్తికర మ్యాచ్ ఖాయం ఖాయం!