trump rejects putins proposal on irans enriched uranium

ఇరాన్ యురేనియం నిల్వలపై కొత్త చర్చ.. పుతిన్ ప్రతిపాదనకు ట్రంప్ నిరాకరణ

4

Published on: 📅 14 Mar 2026, 06:52 PM
Reporter: 🖊 Ramesh Kumar

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య అమెరికా, రష్యా అధ్యక్షులు ఫోన్‌లో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాకు తరలించాలని పుతిన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ వర్గాలు తెలిపాయి. యురేనియం భద్రతపై అమెరికా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఇలాంటి ప్రతిపాదనను ఇరాన్ అంగీకరించే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Sponsored