తన కెరీర్‌లో ఎదుర్కొన్న నలుగురు టఫ్ బౌలర్లెవరో చెతేశ్వర్ పుజారా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతడు.. తాజాగా ఈ వివరాలను వెల్లడించాడు. స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ప్యాట్ కమిన్స్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో తాను ఎక్కువగా ఇబ్బంది పడ్డట్లు చెప్పుకొచ్చాడు. 37 ఏళ్ల పుజారా.. తన కెరీర్‌లో 103 టెస్ట్ మ్యాచ్‌ల ఆడి.. 7,195 పరుగులు చేశాడు
నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వాళ్లే: పుజారా
Published on: 📅 31 Mar 2026, 12:38 PM
Reporter: 🖊