బ్లాక్

బ్లాక్ శారీలో కుషిత కల్లపు.. లంగోవోణిలో నిషా గౌడ.. బుల్లి గౌనులో సోనియా సింగ్

Published on: 30-08-2025

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ హీరోయిన్ నిషా గౌడ లంగోవోణిలో ఫొటోషూట్ చేసింది. యూట్యూబర్ సోనియా సింగ్ బుల్లి గౌనులో అదిరిపోయే ఫొటోలు వదిలింది. కుర్ర హీరోయిన్ కుషిత కల్లపు బ్లాక్ కలర్ శారీల ో నా సామిరంగ అనిపించింది. యాంకర్ స్రవంతి చొక్కరపు గణేష్ పూజకి సంబంధించిన ఫొటోలు పంచుకుంది. యాంకర్ శ్రీముఖి గ్లామర్ ట్రీట్ ఇస్తూ కత్తిలాంటి ఫొటోలు షేర్ చేసింది. సీరియల్ నటి శిరీష నడుము అందాలు చూపిస్తూ ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. ఆషికా పదుకొణె తన లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు పంచుకుంది.

Sponsored