Star

Star Maa Parivaaram promo: ఆంటీ కత్తిలా ఉంది.. శ్రీముఖిపై ఎక్స్‌ప్రెస్ హరి సెటైర్లు.. ప్రోమో వైరల్

Published on: 30-08-2025

యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఇటీవలే 150 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిన్న సైజు ఈవెంట్‍‌యే చేసింది శ్రీముఖి. ఇక ఈ షోలో శ్రీముఖి పక్కనే పాలేర్లుగా ఉంటూ నవ్వులు పూయిస్తున్నారు ముక్కు అవినాష్- ఎక్స్‌ప్రెస్ హరి. అయితే లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమోలో శ్రీముఖి గురించి హరి చేసిన కామెంట్‌ చూసి ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఆంటీ కత్తిలా ఉంది అంటూ శ్రీముఖిని హరి కామెంట్ చేశాడు.

Sponsored