Brahmamudi Today: రాజ్‌కి గతం గుర్తొచ్చేసింది. అది తెలిసిన యామినీ ఇంటికి చేరుకుని రగిలిపోతుంది. ఆ కావ్యే గెలిచింది. అందరి ముందు నన్ను చెంప దెబ్బ కొట్టింది.. వదలను ఆ కావ్యను వదలను.. ఆ కావ్యను అంతం చేసి నా బావను నేను దక్కించుకునేంత వరకూ నేను నిద్రపోను.. అని యామినీ.. తన పేరెంట్స్ ముందు రగిలిపోతూ ఉంటుంది. యామినీ సైకోయిజాన్ని అంతే కోపంగా చూస్తుంటారు వైదేహీ, రఘునందన్‌లు.
Brahmamudi Today ఆగస్టు 30 ఎపిసోడ్: ‘ఇంతకాలం యామినీ ఇంట్లో రామ్‌లా బతికావ్ రాజ్’ జరిగిందంతా చెప్పిన అపర్ణా దేవి..
Published on: 30-08-2025