Indira

Indira Ekadashi 2025 సెప్టెంబర్‌ 17 ఇందిరా ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఇవే

Published on: 📅 17 Sep 2025, 08:46

NRI

ఇందిరా ఏకాదశి భాద్రపద కృష్ణ పక్షంలో వచ్చే పవిత్ర ఏకాదశి. పితృపక్షంలో వస్తూ పితృదేవతలకు అంకితం. శ్రీమహావిష్ణు, లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల పాప విమోచనం, పితృదోష నివారణ, శాంతి, సౌఖ్యం కలుగుతాయని విశ్వాసం. పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభించడంతో పాటు, లక్ష్మీ కృపా కూడా సులభంగా దక్కుతుంది.

Sponsored