ఏ

ఏ ఐపీఎల్‌ టీమ్‌ నుంచి ఎంత మంది ఆటగాళ్లు భారత్‌కు ఎంపికయ్యారో తెలుసా..!

Published on: 04-09-2025

ఆసియా కప్‌ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అత్యధికంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెందిన నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇందులో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌ రైడర్స్ నుంచి ముగ్గురు, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. మరో ఆరుగురు ఆరు వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున ఐపీఎల్‌లో ఆడినవారు. టోర్నీ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది.

Sponsored