2008 ఐపీఎల్ స్లాప్‌గేట్ ఘటనను లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్ వీడియో ద్వారా మళ్లీ తెరపైకి తీసుకురావడంపై రాబిన్ ఉతప్ప తీవ్రంగా స్పందించాడు. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ఆ వివాదాన్ని ఇప్పుడు మళ్లీ చర్చించడం అనవసరమని, ఆస్ట్రేలియా క్రికెటర్ల తప్పులను కప్పిపుచ్చుతారని, భారత క్రికెటర్ల విషయాలను మాత్రం పదే పదే రచ్చ చేస్తారని ఉతప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ఓ షోలో ప్రశ్నించాడు.
మైఖేల్ క్లార్క్‌పై రాబిన్ ఉతప్ప ఆగ్రహం.. ఆస్ట్రేలియా ప్లేయర్లే టార్గెట్‌గా కామెంట్స్!
Published on: 04-09-2025