కృష్ణా

కృష్ణా నదిపై కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి.. ఏకంగా 5 కిలో మీటర్ల పొడవు, డిజైన్‌ను మీరే ఎంపిక చేయొచ్చు

Published on: 05-09-2025

Krishna River Iconic Bridge Design: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఓ అద్భుతమైన వంతెనను నిర్మించబోతోంది! అమరావతి నుండి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండే ఈ వంతెన రూపకల్పన కోసం నాలుగు ప్రత్యేక డిజైన్లను ఎంపిక చేశారు. కూచిపూడి కళ ఉట్టిపడేలా, అమరావతి వైభవం తెలిపేలా ఉన్న ఈ డిజైన్లలో మీకు నచ్చిన దాన్ని ఎన్నుకునే అవకాశం మీకే ఉంది! CRDA వెబ్‌సైట్‌లో ఓటు వేసి, ఈ చారిత్రాత్మక నిర్మాణంలో భాగస్వాములు కావొచ్చు.

Sponsored