IPL తరహాలో WPLలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. గుజరాత్‌తో మ్యాచులో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్, స్నేహ్ రాణా చెలరేగారు. 17వ ఓవర్లో నికీ వరుస ఫోర్లు, చివరి బంతికి రాణా సిక్సర్ మ్యాచ్‌కు ఊపు తెచ్చాయి. 19వ ఓవర్లో రాణా భారీ షాట్లు, నికీ ఫోర్ ఉత్కంఠ పెంచాయి. కానీ చివరి ఓవర్లో తడబడి ఢిల్లీ చేతిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుంది.