కొడతారా

కొడతారా హ్యాట్రిక్?

Published on: 09-10-2025

దక్షిణాఫ్రికా సిరీస్‌లో హ్యాట్రిక్‌ విజయం సాధించాలని భారత్‌ సిద్ధంగా ఉంది. గత రెండు వన్డేలలో శ్రీలంక, పాకిస్థాన్‌లపై గెలిచిన భారత్‌, ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్‌ప్రీత్ సేన హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తుంది. విశాఖపట్నంలో మ్యాచ్ జరగడం, ఇక్కడ టీమ్ ఇండియాకు మంచి రికార్డ్ ఉండటం వల్ల, ఈ హ్యాట్రిక్ విజయం సులభం కావొచ్చు.

Sponsored