ఆల్‌రౌండ్

ఆల్‌రౌండ్ షో.. తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ ఫీట్

Published on: 01-10-2025

భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. శ్రీలంకపై జరిగిన వన్డేలో ఆమె 59 పరుగులు చేసి, మూడు వికెట్లు తీశారు. దీంతో ఒకే మ్యాచ్‌లో అర్ధశతకం, మూడు వికెట్లు సాధించిన తొలి భారత మహిళా ఆటగాడిగా నిలిచింది. 53 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపింది. అనంతరం బౌలింగ్‌లో కీలకమైన 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేసింది. దీప్తి ప్రదర్శనతో భారత్ 269 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.

Sponsored