లండన్లో

లండన్లో జాత్యహంకారులు వెర్రి చేష్టలు.. గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు

Published on: 30-09-2025

NRI

ఇంటర్నెట్ డెస్క్ లండన్ (London) లో జాత్యహంకారులు రెచ్చిపోయారు మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహం వద్ద పిచ్చి రాతలు రాశారు. గాంధీ జయంతి వేడుకలకు కొన్ని రోజుల ముందు ఇది చోటుచేసుకోవడం గమనార్హం. లండన్లోని టాపస్టాక్ స్క్వేర్ వద్ద ధ్యానం చేస్తున్నలుగా మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. అక్టోబరు 2న గాంధీ జయంతి నేపథ్యంలో ఇక్కడ వేడుకలు జరగనున్నాయి ఈ క్రమంలో అక్కడి జాత్యహంకారులు గాంధీ విగ్రహంపై భాగత వ్యతిరేక దాతలు రాశారు ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. సుఖీభవ ఇది చదవండి. కెనడా ఉగ్ర సంస్థల జాబితాలోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ "లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన.

Sponsored