‘దక్ష’ అనే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించిన మంచు లక్ష్మి, డైమండ్ రత్నబాబు కథతో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో మోహన్ బాబుతో కలిసి నిర్మించారు. ప్రమోషన్‌లో మంచు లక్ష్మి దర్శక, నిర్మాతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ సినిమా కోసం తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించింది.
పిల్లలపై ఒట్టు పెట్టి డబ్బులు ఎగ్గొట్టారు.. తెలుగు వాళ్లకి ఉన్న జబ్బే ఇది: మంచు లక్ష్మి కీలక వ్యాఖ్యలు
Published on: 17-09-2025