తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన *మిరాయ్* సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ పాన్-ఇండియా చిత్రం, విడుదలైన మూడు రోజుల్లోనే రూ.81.2 కోట్లు వసూలు చేసి 100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. కథ, యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్‌తో ముందుకు సాగుతోంది.
‘మిరాయ్’ మక్కీకి మక్కీ కాపీ.. సూపర్‌స్టార్ కృష్ణ ‘మహాబలుడు’ సినిమాని దించేశారు..
Published on: 16-09-2025