పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG). సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. దసరా స్పెషల్ గా థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా మేకర్స్ సినిమాలోని ‘గన్స్ అండ్ రోజెస్’ అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో హైలైట్ అయిన 'హంగ్రీ చీతా' లిరిక్స్ ఈ పాటలోనివే.
నెత్తురు మరిగే హంగ్రీ చీతా ఫుల్ సాంగ్.. థమన్ దరువుకి బాక్సులు బద్దలే..!
Published on: 16-09-2025