Open AI launches Codex an AI Coding Agent : ప్రస్తుతం సాంకేతికత (టెక్నాలజీ) రాజ్యమేలుతోంది. ముఖ్యంగా మనకు ప్రతిరోజు వినిపించే పదాలు ఏఐ, చాట్‌జీపీటీ , ఓపెన్‌ఏఐ వంటివి. ఇవన్నీ రోజురోజుకూ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ఈక్రమంలో.. ఓపెన్‌ఏఐ ( OpenAI ) ప్రోగ్రామింగ్ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence - AI)ని మరింతగా ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా OpenAI టెర్మినల్ సాఫ్ట్‌వేర్ నుంచి స్థానికంగా అమలు చేయడానికి రూపొందించబడిన కోడింగ్ ఏజెంట్ అయిన కోడెక్స్‌ని ఆవిష్కరించింది.
అంతా టెక్నాలజీ మహిమ.. చాట్‌జీపీటీ కొత్త AI టూల్ Codex వచ్చేసింది.. నిమిషాల్లోనే మల్టిపుల్ వర్క్స్ చేసేస్తది!
Published on: 04-09-2025