WWDC 2025 Event : ఈ ఏడాది జరిగే అతి పెద్ద యాపిల్ ఈవెంట్లలో WWDC 2025 ఈవెంట్ ప్రముఖమైనది. జూన్ 9 నుంచి జూన్ 13 వరకు జరిగే ఈ బిగ్ ఈవెంట్‌లో అనేక కొత్త అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Apple WWDC 2025 : యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ బిగ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Published on: 04-09-2025