AP Govt Free Training In Heavy Vehicle Driving: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ యువతకు అదిరిపోయే శుభవార్త చెప్పింది! ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఉచితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ఇస్తోంది. శిక్షణకు అయ్యే ఖర్చు ప్రభుత్వానిదే. తిరుపతి జిల్లాలో ఐదుగురు మహిళలకు అవకాశం ఉంది. వెంటనే మీ పేర్లు నమోదు చేసుకోండి! ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును మార్చుకోండి
ఏపీలో ఉచితంగా ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ.. వారికి మాత్రమే ఛాన్స్, వెంటనే దరఖాస్తు చేస్కోండి
Published on: 04-09-2025