Karthika

Karthika Deepam Today ఆగస్టు 30 ఎపిసోడ్: ఇంటి అల్లుడిగా దాసుకి దక్కిన గౌరవం.. శ్రీధర్‌కి అవమానం.. దెబ్బ అదుర్స్

Published on: 30-08-2025

Karthika Deepam August 30 Episode: దీపా, కార్తీక్‌ల పెళ్లి ఎపిసోడ్‌తో కార్తీకదీపం కథ మరో మలుపు తిరిగింది. అయితే ఈ దర్శకుడు కథని ఓ మలుపు తిప్పి ఆసక్తికరంగా మలిచాడూ అంటే.. మళ్లీ ఆడియన్స్‌తో తిట్టించుకునే వరకూ కూడా మళ్లీ ఆ తరహాలో ఆసక్తికరంగా మార్చడు. నేటి (ఆగస్టు 30) ఎపిసోడ్‌ కూడా అలాంటిదే.

Sponsored