CPLలో

CPLలో ఒక్క బంతికి 22 పరుగులు.. నీకో దండంరా బౌలరూ! వీడియో ఇదిగో.. ఇతనికి ఇదేం కొత్త కాదంట గురూ

Published on: 29-08-2025

కరీబియన్ టీ20 లీగ్‌లో వెస్టిండీస్ బౌలర్ ఒషేనా థామస్ ఒకే బంతికి ఏకంగా 22 పరుగులు సమర్పించి సంచలనం సృష్టించాడు. గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ మ్యాచ్‌లో రొమారియో షెఫర్డ్ ధాటికి థామస్ బెంబేలెత్తిపోయాడు. వరుసగా నో బాల్స్ వేయడంతో షెఫర్డ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. గతంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇదే తరహాలో ఒకే బంతికి 15 పరుగులు ఇచ్చిన థామస్, మళ్లీ ఇప్పుడు వార్తల్లో నిలవడం గమనార్హం.

Sponsored