డయాబెటిస్‌తో బాధపడేవారు తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఏది పడితే అది తినకూడదు. ఇక, చాలా మంది షుగర్ రోగులకు ఏం తినాలో క్లారిటీ ఉండదు. షుగర్ రోగులకు మేలు చేసే కూరగాయలేంటో నిపుణుల ప్రకారం తెలుసుకుందాం.
ఇప్పుడు చెప్పే కూరగాయల్లో రెగ్యులర్‌గా ఏ ఒక్కటి తిన్నా చాలు, రక్తంలో షుగర్ తగ్గుతుంది
Published on: 26-08-2025