అమానుష సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తన ప్రాణాలు అడ్డేసి మరీ బిడ్డను కాపాడుకునే తల్లి.. దారుణానికి ఒడిగట్టింది. తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక.. మూడేళ్ల చిన్నారిని కూడా హత్య చేసింది. అయితే సదరు మహిళ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం.. ఆమె బుర్రలో తిరిగిన ఓ అనుమానం.. భర్త చేసిన ఓ ఆరోపణ. ఈ రెండు ఆమెని కుదురుగా ఉండనీయక.. తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక బిడ్డను కూడా చంపే స్థితికి కారణమైంది.
కుక్కలు ఎంగిలి చేసిన ఆహారం తిన్నామా.. వివాహిత అనుమానం, తీవ్ర విషాదం
Published on: 26-08-2025