ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు వేదికైన ది ఓవల్‌లో టీమిండియా ఇప్పటివరకు రెండు టెస్టుల్లో గెలిచింది. 1971లో తొలి విజయం సాధించిన భారత్.. ఆ తర్వాత 50 ఏళ్ల తర్వాత 2021లో కోహ్లీ సారథ్యంలో రెండో విజయం నమోదు చేసింది. మరో 5 మ్యాచులలో ఓడిపోయింది. ఏడు మ్యాచులు డ్రాగా ముగిశాయి. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనకబడి ఉంది. మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది