టీమిండియా

టీమిండియా అతి పెద్ద ప్రాబ్లమ్ ఇదే.. ఆ ఇద్దరు తప్ప మూడో వాడు లేడు.. ఏం కర్మరా బాబు

Published on: 22-07-2025

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నాలుగో టెస్టు బుధవారం ప్రారంభం కానుంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో భారత్ ఉంది. అయితే, ఈ టెస్టు ముంగిట భారత్‌ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది.పేసర్లకు స్వర్గధామంలా ఉండే మాంచెస్టర్ పిచ్‌పై భారత్ పేస్ పదును తగ్గేలా కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) బౌలర్లుగా కన్ఫర్మ్ కాగా, మరో ఇద్దరు పేసర్లను టీమ్‌లోకి తీసుకోవాల్సి ఉంది.

Sponsored