mohammad ali jafaris strategy keeps iran standing in war

ఇరాన్‌కు రక్షణ కవచంగా జఫారీ వ్యూహం.. యుద్ధంలో నిలబెట్టిన వ్యవస్థ

6

Published on: 📅 13 Mar 2026, 11:10 AM
Reporter: 🖊 Ramesh Kumar

ఇరాక్ యుద్ధంలో సాధించిన విజయంతో అదే విధంగా ఇరాన్‌ను ఓడించవచ్చని అమెరికా భావించింది. అయితే ఐఆర్‌జీసీ మాజీ కమాండర్ మేజర్ జనరల్ మహమ్మద్ అలీ జఫారీ రూపొందించిన రక్షణ వ్యవస్థ ఇరాన్‌కు పెద్ద బలంగా మారింది. అగ్రనేతలను కోల్పోయినా దేశం కుప్పకూలకుండా నిలబడటానికి ఆయన వ్యూహాలు సహాయపడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలోనే భవిష్యత్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకొని రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ఇరాన్ ఇప్పటికీ ప్రతిఘటించగలుగుతోందని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Sponsored