shiv pratap shukla to take oath as telangana governor today

ఇవాళ తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం

2

Published on: 📅 11 Mar 2026, 05:24 PM
Reporter: 🖊 Anitha Sharma

ఈరోజు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరవుతారు. అలాగే సీఎస్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.

Sponsored