ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం కేరళలోని కొచ్చిలో రూ.10,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ.5,650 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు ముందు మధురై విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా ప్రకటించింది. ఈ విజిట్‌తో ఇరు రాష్ట్రాల్లో NDA ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇవాళ కేరళ–తమిళనాడులో మోదీ పర్యటన
3
Published on: 📅 11 Mar 2026, 12:15 PM
Reporter: 🖊 Ramesh Kumar