కమర్షియల్ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్త జానర్లో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. లార్జ్ స్కేల్ యానిమేషన్ ప్రాజెక్టుపై ఆయన పని చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. KVN ప్రొడక్షన్స్ నిర్మించే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఇంకా కొంత సమయం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌లతో కలిసి అనిల్ ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
యానిమేషన్ మూవీపై అనిల్ రావిపూడి ఫోకస్
3
Published on: 📅 10 Mar 2026, 03:27 PM
Reporter: 🖊 Suresh Reddy