ఐపీఎల్-2026 ప్రారంభ తేదీపై కీలక అప్‌డేట్ వచ్చింది. మార్చి 28 నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. దీంతో పూర్తి మ్యాచ్ షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశముందని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జట్లు సన్నాహాలు ప్రారంభించగా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు షెడ్యూల్, వేదికల వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.
ఐపీఎల్-2026 ప్రారంభ తేదీ ఫిక్స్
3
Published on: 📅 09 Mar 2026, 09:50 AM
Reporter: 🖊 Ramesh Kumar