నెబ్రాస్కా తెలుగు సమితి (TSN) మొదటిసారిగా యూత్ కాన్ఫరెన్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఒమాహా ప్రాంతంలోని ఇండియన్ అమెరికన్ విద్యార్థులకు ప్రేరణ, వృత్తి మార్గదర్శకత్వం మరియు సాంస్కృతిక అనుసంధానం కల్పించే లక్ష్యంతో ఈ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది.
నెబ్రాస్కా తెలుగు సమితి (TSN) మొదటి యూత్ కాన్ఫరెన్స్ గ్రాండ్ సక్సెస్
Published on: 📅 05 Jan 2026, 03:23