టాలీవుడ్

టాలీవుడ్ 2025: బాక్సాఫీస్ హిట్స్ కంటే.. ఈ 6 వివాదాలే ఎక్కువ హైలెట్‌

Published on: 05-01-2026

శివాజీ నోటి దురుసు వ్యాఖ్యల దుమారం 2025 చివరలో అత్యంత హాట్ టాపిక్ అయిన వివాదం నటుడు శివాజీ వ్యాఖ్యలు. `దండోరా` సినిమా ప్రమోషన్లలో మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ``సామాన్లు``, ``దరిద్రపు ముం*`` వంటి పదజాలం వాడటంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వివాదం చివరకు తెలంగాణ మహిళా కమిషన్ వరకు వెళ్ళింది. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ, ప‌రిస్థితి ఇంకా చ‌ల్లార‌లేదు.

Sponsored