శాక్రమెంటోలో

శాక్రమెంటోలో టాగ్స్ (TAGS) ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సాంప్రదాయ కళల వేడుక

Published on: 📅 05 Jan 2026, 03:25

NRI

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రిమెంటో (TAGS) ఆధ్వర్యంలో సాంప్రదాయ ప్రదర్శన కళల పండుగ ‘నాట్య గాన కళా వేదిక’ నవంబర్ 16, 2025న కాలిఫోర్నియా రాజధాని శాక్రిమెంటో శివారు ప్రాంతమైన రాంచో కార్డోవాలో అత్యంత వైభవంగా జరిగింది. కార్డోవా హైస్కూల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు 500 మందికి పైగా తెలుగు ప్రవాసులు విచ్చేశారు. ఆరు గంటల పాటు సాగిన ఈ కళా ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

Sponsored