మారుతి

మారుతి నోట `రాజాసాబ్` కథ లీక్‌!

Published on: 06-01-2026

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ ఫాంటసీ మూవీ ది రాజా సాబ్ జనవరి 9న విడుదల కానుంది. ఇందులో దయ్యాలకంటే హ్యూమన్ ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మారుతి తెలిపారు. ప్రభాస్–నానమ్మ బాండింగ్ సినిమాకు హార్ట్‌గా నిలవనుంది.

Sponsored