దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా అవార్డ్స్ - 2025) వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్డు అందుకోగా, 'అమరన్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. మలయాళంలో 'మంజుమ్మల్ బాయ్స్' ఉత్తమ చిత్రంగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. శివకుమార్, త్రిషలకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు.
SIIMA 2025: ఉత్తమ నటిగా సాయి పల్లవి.. ఉత్తమ నటుడుగా పృథ్వీరాజ్.. త్రిష, కార్తీలకూ అవార్డులు..
Published on: 08-09-2025