set for ott streaming

OTTలోకి కొత్త సినిమాలు

3

Published on: 📅 11 Mar 2026, 01:20 PM
Reporter: 🖊 Anitha Sharma

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇదే సమయంలో రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జీ5లో విడుదల కానుంది. విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ నెట్‌ఫ్లిక్స్‌లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

Sponsored