Andhra Pradesh Govt Rs 1120 Crores Funds Released: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ మొదటి వారంలోనే రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేశారు. ఈ నిధులను పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు ప్రభుత్వం విడుదల చేయగా, త్వరలోనే వాటి ఖాతాల్లో జమ కానున్నాయి. స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఏపీలో వారికి తీపికబురు చెప్పిన పవన్ కళ్యాణ్.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, బర్త్ డే రోజే విడుదల
Published on: 03-09-2025