ఏపీలో

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.లక్ష ఉచితంగా ఇస్తారు.. దరఖాస్తు చేస్కోండిలా

Published on: 03-09-2025

Andhra Pradesh Farmers Rs 1 Lakh Help: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. రాష్ట్రంలో మునగ సాగు చేసే రైతులకు ఆర్ధికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. డ్వామా ద్వారా ఎకరాకు రూ.1,00,828 వరకు ఉచితంగా ఇస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మునగ సాగుతో లాభాలు పొందండి. మరిన్ని వివరాల కోసం మీ మండలంలోని ఉపాధి హామీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Sponsored