చుక్కా

చుక్కా రామయ్య ఆశీస్సులు తీసుకున్న మంత్రి శ్రీధర్ బాబు

Published on: 📅 12 Jul 2025, 08:38

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది విద్యార్థులు ఐఐటీలలో చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారంటే అది ఆయన పుణ్యమే. తెలంగాణ ఉద్యమకారుడిగా పోరాడిన చుక్కా రామయ్య..ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా ప్రజలకు సేవలందించారు. ఈ క్రమంలోనే 99వ జన్మదినం జరుపుకున్న చుక్కా రామయ్యను పలువురు ప్రముఖులు కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

Sponsored