పచ్చకోకలో

పచ్చకోకలో మాళవిక మీనన్.. బుల్లిగౌనులో అనన్య నాగళ్ల.. రెడ్ మిర్చిలా హెబ్బా పటేల్

Published on: 11-09-2025

వెండితెర ముద్దుగుమ్మలు లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అప్‌డేట్స్ మీకోసం కేరళ బ్యూటీ మాళవిక మీనన్ పచ్చ రంగు శారీలో అందాలు ఆరబోసింది. అనన్య నాగళ్ల మెరుపుల డ్రెస్‌లో చేసిన ఫొటోషూట్ అదిరిపోయింది. హెబ్బా పటేల్ సైమా అవార్డ్స్ వేడుకలో చీరలో మెరిసిపోయింది. మీనాక్షి చౌదరి కూడా సైమా అవార్డ్స్‌లో తీసుకున్న ఫొటోలు పంచుకుంది. సీనియర్ నటి మీనా తన లేటెస్ట్ ఫొటోలని షేర్ చేసింది. రాయ్ లక్ష్మి తన లేటెస్ట్ వెకేషన్‌లో ఫుల్ చిల్ అవుతుంది.

Sponsored