kushit kallapu in a black saree nisha gowda in a languorous attire sonia singh in a small gown

బ్లాక్ శారీలో కుషిత కల్లపు.. లంగోవోణిలో నిషా గౌడ.. బుల్లి గౌనులో సోనియా సింగ్

3

Published on: 📅 31 Mar 2026, 11:05 AM
Reporter: 🖊

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ హీరోయిన్ నిషా గౌడ లంగోవోణిలో ఫొటోషూట్ చేసింది.
యూట్యూబర్ సోనియా సింగ్ బుల్లి గౌనులో అదిరిపోయే ఫొటోలు వదిలింది.
కుర్ర హీరోయిన్ కుషిత కల్లపు బ్లాక్ కలర్ శారీల ో నా సామిరంగ అనిపించింది.
యాంకర్ స్రవంతి చొక్కరపు గణేష్ పూజకి సంబంధించిన ఫొటోలు పంచుకుంది.
యాంకర్ శ్రీముఖి గ్లామర్ ట్రీట్ ఇస్తూ కత్తిలాంటి ఫొటోలు షేర్ చేసింది.
సీరియల్ నటి శిరీష నడుము అందాలు చూపిస్తూ ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది.
ఆషికా పదుకొణె తన లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు పంచుకుంది.

Sponsored