కూకట్‌పల్లి

కూకట్‌పల్లి సహస్ర కేసు.. క్రికెట్ బ్యాట్ చోరీకి వచ్చి.., వెలుగులోకి సంచలన విషయాలు

Published on: 23-08-2025

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపిన పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అదే ప్రాంతంలో నివసించే 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థి అని పోలీసులు నిర్ధారించారు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేయడానికే ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు.. తనను చూసిన బాలిక అడ్డురావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. కాగా, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Sponsored