టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. ఐపీఎల్ 2026లో కోహ్లీ మరింత దూకుడుగా ఆడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి టైటిల్ గెలవడంతో కోహ్లీ ఉత్సాహం మరింత పెరిగిందని పేర్కొన్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవాలన్న లక్ష్యంతో కోహ్లీ మరింత కష్టపడుతున్నాడని ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు.
ట్రోఫీ తర్వాత కోహ్లీ లక్ష్యం మారింది.. ఐపీఎల్ 2026పై భారీ ప్లాన్
5
Published on: 📅 13 Mar 2026, 11:46 AM
Reporter: 🖊 Anitha Sharma