kallare ettara song from ustaad bhagat singh released

‘ఉస్తాద్ భగత్ సింగ్’లో “కాలరే ఎత్తరా” పాట విడుదల

7

Published on: 📅 13 Mar 2026, 07:35 AM
Reporter: 🖊 Ramesh Kumar

పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలోని “కాలరే ఎత్తరా” పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించగా, కాసర్ల శ్యామ్ రచించారు. పాటలో పవన్ కళ్యాణ్ స్టెప్స్ అద్భుతంగా ఉన్నాయని దర్శకుడు తెలిపారు. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sponsored